సీతారామ డిస్ట్రిబ్యూటరీ భూసేకరణకు వేగం

సీతారామ డిస్ట్రిబ్యూటరీ భూసేకరణకు వేగం ప్రాధాన్యతలో భూసేకరణ పూర్తి చేయాలి ప్యాకేజీ–2 పనులపై అధికారులతో సమీక్ష అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి ఆదేశాలు కాకతీయ, ఖమ్మం : సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ భూసేకరణను ప్రాధాన్యత క్రమంలో వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌తో కలిసి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ భూసేకరణ పురోగతిపై...