క్రీడాస్ఫూర్తే అసలైన విజయం!
క్రీడాస్ఫూర్తే అసలైన విజయం! కబడ్డీ మన సంప్రదాయ క్రీడ క్రీడలు–యువజన సేవల శాఖ మంత్రి వాకాటి శ్రీహరి గెలుపు–ఓటములు సహజమే : మంత్రి సీతక్క ఘనంగా అండర్–17 జాతీయ కబడ్డీ పోటీలు ఆరంభం గిరిజన ప్రాంతంలో చరిత్ర సృష్టించిన ఏడూళ్ల బయ్యారం దేశవ్యాప్తంగా మారుమోగనున్న గ్రామ పేరు కాకతీయ, కొత్తగూడెం : క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమేనని… క్రీడాస్ఫూర్తే ముఖ్యమని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్య, క్రీడలు–యువజన సేవల శాఖ మంత్రి వాకాటి శ్రీహరి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం...