తోడబుట్టిన తమ్ముడే చంపిండు..!
తోడబుట్టిన తమ్ముడే చంపిండు..! కొండాపురంలో హత్య కేసు చేధించిన పోలీసులు 30 ఏండ్ల నాటి భూ తగాదాలే కారణం ఎవరూ లేని సమయంలో పారతో అన్నపై తమ్ముడి దాడి నిందితుడు వెంకన్న అరెస్టు కాకతీయ, రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపురం గ్రామంలో ఈనెల 5వ తేదీ సోమవారం చోటుచేసుకున్న కొండ వీరస్వామి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. మృతుడి తోడబుట్టిన తమ్ముడు కొండ వెంకన్న (58)నే హత్యకు పాల్పడినట్లు బుధవారం నిర్ధారించారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం...