మూడు కేజీల గంజాయి స్వాధీనం
మూడు కేజీల గంజాయి స్వాధీనం గిర్నీబావి వద్ద తనిఖీల్లో పట్టివేత ఇద్దరి అరెస్ట్, ఆటో సీజ్.. రెండు మొబైల్ ఫోన్ల స్వాధీనం కాకతీయ, దుగ్గొండి : దుగ్గొండి మండలంలోని గిర్నీబావి ప్రాంతంలో వాహనాల తనిఖీల్లో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న మూడు కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి ఆటోతో పాటు రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేసినట్లు దుగ్గొండి ఎస్సై రావుల రణధీర్ రెడ్డి తెలిపారు. బుధవారం గిర్నీబావి వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో...