మేడారంలో కనిపించని పారిశుద్ధ్యం!

మేడారంలో కనిపించని పారిశుద్ధ్యం! ఆలయం పరిసరాల్లో పేరుకుపోయిన చెత్త కుప్పలు ప్లాస్టిక్, జంతు అవశేషాలతో దుర్వాసన ముందస్తు భక్తుల రాకతో పెరిగిన అవస్థలు పారిశుద్ధ్య యంత్రాంగంపై భక్తుల ఆగ్రహం కాకతీయ, ములుగు ప్రతినిధి : ఏటా లక్షలాది భక్తులను ఆకర్షించే ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఈనెల 28 నుంచి 31 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. జాతరకు ఇంకా కొద్ది రోజులే...