కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు 15 గుంటలు
కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు 15 గుంటలు శాతవాహన యూనివర్సిటీ కీలక నిర్ణయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం.. శాశ్వత భవనానికి మార్గం సుగమం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో శాంతిభద్రతల బలోపేతానికి శాతవాహన విశ్వవిద్యాలయం కీలక ముందడుగు వేసింది. యూనివర్సిటీ పరిధిలోని 15 గుంటల భూమిని కొత్తపల్లి పోలీస్ స్టేషన్ శాశ్వత భవన నిర్మాణానికి కేటాయిస్తూ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్లు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యు. ఉమేష్ కుమార్ వెల్లడించారు. గతేడాది డిసెంబర్ 24న నిర్వహించిన 84వ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో...