సర్వే ఆధారంగానే సీట్లు ఇవ్వండి
సర్వే ఆధారంగానే సీట్లు ఇవ్వండి టిక్కెట్ ఎవరికైనా… కాషాయ జెండా మనదే కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు బీజేపీ నేతల బాసట కార్పోరేషన్ ఎన్నికల్లో పార్టీ వ్యూహంపై నేతల సమీక్ష రెబల్స్‌కు తావులేదని కేంద్రమంత్రికి స్పష్టం కాకతీయ, కరీంనగర్ బ్యూరో : “టిక్కెట్ ఎవరికిచ్చినా మా డివిజన్‌లో బీజేపీ అభ్యర్థినే గెలిపిస్తాం. మాకు టిక్కెట్ రాకపోయినా నారాజ్ కాబోం… రెబల్‌గా పోటీ చేయం… కలిసికట్టుగా ప్రచారం చేసి కరీంనగర్ కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగరేస్తాం” అంటూ కరీంనగర్ కార్పొరేషన్‌కు చెందిన బీజేపీ నాయకులంతా ముక్తకంఠంతో...