గిరిజనుల జామాయిల్ పంటపై దాడి
గిరిజనుల జామాయిల్ పంటపై దాడి ధ్వంసానికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోండి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ డిమాండ్ కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమల్ల గ్రామంలో గిరిజనులు పండించిన జామాయిల్ పంటను అక్రమంగా ధ్వంసం చేసిన ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌కు వినతిపత్రం...