బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి
బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి కాకతీయ, ఆత్మకూరు : ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలోనే బీసీలకు కూడా ప్రత్యేకంగా బీసీ సబ్ ప్లాన్‌ను చట్టబద్ధంగా అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. గురువారం ఆత్మకూరు తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డికి వినతిపత్రం అందజేస్తూ ఆయన మాట్లాడారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు బీసీ సబ్ ప్లాన్ అమలుకు డిమాండ్ చేస్తూ ఆత్మకూరు మండల తహసీల్దార్‌కు వినతిపత్రం...