ఖమ్మం నగర అభివృద్ధిపై బీజేపీ పోరు
ఖమ్మం నగర అభివృద్ధిపై బీజేపీ పోరు అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలి ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి శివారు డివిజన్ల ప్రజా కష్టాలు తీర్చండి మున్సిపల్ కమిషనర్‌కు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి వినతి కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలు, హిందూ దేవాలయాల రక్షణ, అక్రమ కట్టడాల తొలగింపుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ గురువారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యకు వినతిపత్రం అందజేసింది. బీజేపీ జిల్లా...