యువతలో ఆత్మవిశ్వాసం పెంపే లక్ష్యంగా సీఎం కప్
యువతలో ఆత్మవిశ్వాసం పెంపే లక్ష్యంగా సీఎం కప్ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాకతీయ, గణపురం : క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించాలనే సంకల్పంతో సీఎం కప్ 2025–26 నిర్వహిస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. గురువారం గణపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే సీఎం కప్ క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడా ర్యాలీని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కొద్దిదూరం ర్యాలీలో పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీణ...