పాలేరులో క్రికెట్ జోష్‌

పాలేరులో క్రికెట్ జోష్‌ కరపత్రం ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి ఈ నెల 9 నుంచి టోర్నమెంట్ ప్రారంభం కాకతీయ, కూసుమంచి : పాలేరు నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌కు ఘనంగా తెరలేవనుంది. ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన కరపత్రాన్ని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో ఆవిష్కరించారు. ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టోర్నమెంట్‌కు పాలేరు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి జట్లు పాల్గొననున్నాయి. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాజీ ఎంపీపీ జూకూరి గోపాల్...