కేంద్రం నిధుల‌తోనే వ‌రంగ‌ల్‌లో అభివృద్ధి

కేంద్రం నిధుల‌తోనే వ‌రంగ‌ల్‌లో అభివృద్ధి కేఎంసీలో హాస్పిటల్, ట్రైబల్ వర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీ కేంద్రం స‌హ‌కారంతోనే డబుల్ ఇంజిన్ స‌ర్కారు వ‌స్తేనే రాష్ట్రంలో అద్భుత ప్ర‌గ‌తి అన్నింటా రేవంత్ స‌ర్కారు విఫ‌లం.. భూముల అమ్మక‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం వరంగల్‌లో బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఫైర్ వ‌రంగ‌ల్ భద్రకాళి అమ్మవారి దర్శనం ఆధ్యాత్మిక శక్తినిచ్చిందంటూ వ్యాఖ్య‌ కాకతీయ, వరంగల్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుండగా, వరంగల్ అభివృద్ధి మాత్రం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ముందుకు సాగుతోందని తెలంగాణ బీజేపీ...