మద్యం సేవించి డ్రైవ్ చేయొద్దు!

మద్యం సేవించి డ్రైవ్ చేయొద్దు! ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తొర్రూరు డీఎస్పీ కృష్ణ కుమార్ హెచ్చరిక కాకతీయ, మరిపెడ : వాహనదారులు మద్యం సేవించి వాహనాలను నడపరాదని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తొర్రూరు డీఎస్పీ కృష్ణ కుమార్ స్పష్టం చేశారు. గురువారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మరిపెడ సీఐ సట్ల రాజ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో వాహనాలపై విస్తృత తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని వాహనదారులకు...