116 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
116 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కాకతీయ, రాజన్న సిరిసిల్ల : జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి అక్రమాలపై పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. బుధవారం నిర్వహించిన ప్రత్యేక స్పెషల్ డ్రైవ్‌లో బహిరంగ మద్యం సేవించిన 61 మంది, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడిన 55 మందిపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా శాంతి భద్రతలు, రోడ్డు...