మేడారం జాతరకు సర్వం సిద్ధం
మేడారం జాతరకు సర్వం సిద్ధం గిరిజన సంప్రదాయాలకు పెద్దపీట 3 కోట్ల మంది భక్తుల రాక అంచనా సీఎం చేతుల మీదుగా వనదేవతల గద్దెల పునఃప్రారంభం సిఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు కాకతీయ, ములుగు ప్రతినిధి : గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను నిర్వహించాలని, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేకతను చాటిచెప్పే విధంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా వనదేవతల గద్దెల పునఃప్రారంభం చేయనున్నట్లు సిఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.ఎస్. శ్రీనివాస రాజు తెలిపారు. గురువారం ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారం...