సీతానాగారం గిరిజన హాస్టల్‌లో గోల్‌మాల్!
సీతానాగారం గిరిజన ఆశ్రమ పాఠశాలలో గోల్‌మాల్! వార్డెన్ ఇష్టారాజ్యం… పిల్లల భవితకు ముప్పు సెలవుల్లేకున్నా ముందస్తుగా విద్యార్థులను ఇళ్లకు పంపింపు హాస్టల్‌లో లేనప్పటికీ రికార్డుల్లో ఉన్నట్లే నమోదు వారానికి ఒకటి–రెండు రోజులు మాత్రమే విధుల్లో వార్డెన్ తప్పిదాల పేరుతో విద్యార్థుల నుంచి ఫైన్ల వసూళ్లు కాకతీయ, నిఘా ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని సీతానాగారం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.హాస్టల్ వార్డెన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి....