ద్విచ‌క్ర‌వాహ‌నదారుల‌కు హెల్మెట్ తప్పనిసరి

ద్విచ‌క్ర‌వాహ‌నదారుల‌కు హెల్మెట్ తప్పనిసరి హుజురాబాద్ ఎంవీఐ కంచి వేణు కాకతీయ, జమ్మికుంట : రోడ్లపై వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించాలని మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కంచి వేణు పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం–2026 సందర్భంగా గురువారం జమ్మికుంటలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంవీఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాల‌ని అన్నారు. నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌బెల్ట్ ధరించాలి అని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలు...