ప్రజల పక్షాన కాక‌తీయ‌ పత్రిక

ప్రజల పక్షాన కాక‌తీయ‌ పత్రిక అతి త‌క్కువ కాలంలోనే కాకతీయ న్యూస్‌కు ప్రత్యేక గుర్తింపు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో ఖిలా వ‌రంగ‌ల్ ఎమ్మార్వో ఇక్బాల్ కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ప్రజల సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకువస్తూ పత్రికా రంగంలో విశ్వాసాన్ని సంపాదించిన కాకతీయ న్యూస్ పేపర్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను గురువారం ఖిలా వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఇక్బాల్ మాట్లాడుతూ, దమ్మున్న పత్రికగా కాకతీయ న్యూస్ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపును సాధించిందని ప్రశంసించారు. ప్రజల సమస్యలను...