ఏసీబీకి చిక్కిన కేయూ ఎస్‌ఐ శ్రీకాంత్
ఏసీబీకి చిక్కిన కేయూ ఎస్‌ఐ శ్రీకాంత్ రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత పేకాట కేసు నిందితుడి నుంచి లంచం డిమాండ్ వల పన్ని పట్టుకున్న ఏసీబీ.. ఉలిక్కిపడ్డ పోలీస్ శాఖ కాకతీయ, హనుమకొండ : హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ శ్రీకాంత్ ఏసీబీ అధికారుల వలకు చిక్కాడు. పేకాట కేసులో నిందితుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు రూ.15 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్న సమయంలో హన్మకొండ ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పేకాట కేసులో...