గ్రామ పాలన ఆఫీసర్స్ యూనియన్‌కు నూతన కమిటీ
గ్రామ పాలన ఆఫీసర్స్ యూనియన్‌కు నూతన కమిటీ ఖమ్మంలో సర్వసభ సమావేశం రాష్ట్ర నేతల సమక్షంలో ఎన్నిక ఉద్యోగ హక్కుల కోసం సమిష్టి పోరాటం జిల్లా కమిటీ ప్రకటించిన ట్రెసా నేతలు కాకతీయ, ఖమ్మం : తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్స్ యూనియన్ ఖమ్మం జిల్లా నూతన కమిటీ ఎన్నికలు ఘనంగా నిర్వహించారు. టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్‌లో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహించిన సర్వసభ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ నాగుల్ మీరా అధ్యక్షత వహించారు. సర్వసభ అనంతరం జిల్లా నూతన...