మున్సిపల్ ఎన్నికల కోసం కొత్త నాటకం

మున్సిపల్ ఎన్నికల కోసం కొత్త నాటకం మధిర నాడు అభివృద్ధి.. నేడు విధ్వంసం డిప్యూటీ సీఎం భట్టి పనితీరుపై ప్రశ్నలు కమిటీ పేరుతో కమిషన్ డ్రామా బీఆర్‌ఎస్‌దే అభివృద్ధి ఘనత కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : గత పదేళ్లలో మధిర పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత బీఆర్‌ఎస్ పార్టీకేనని, అందుకే మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు కూడా బీఆర్‌ఎస్‌కే ఉందని మధిర నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇంచార్జ్, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు స్పష్టం చేశారు. గురువారం...