పోలీస్ దందా!
పోలీస్ దందా! మితిమీరుతున్న ఎస్సై, సీఐల ఆగడాలు అక్రమార్జన కోసం కొందరు అడ్డదారులు వ్యాపారులను పీడించి అక్రమ వసూళ్లు కేసుల నుంచి తప్పిస్తామని లంచాల కోసం వేధింపులు ఇసుక, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు సహకారం! ఉన్నతాధికారుల హెచ్చరికలు బేఖాతర్ తాజాగా కేయూ పీఎస్‌లో ఏసీబీ దాడులు రూ. 15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్సై శ్రీకాంత్ పేకాట కేసు నుంచి తప్పించేందుకు లంచం డిమాండ్ 2026 సంవత్సరంలో ఇదే ఏసీబీ మొదటి కేసు కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఉమ్మడి వరంగల్...