నీళ్ల పేరుతో రాజకీయ నాటకాలు

నీళ్ల పేరుతో రాజకీయ నాటకాలు అసెంబ్లీ సాక్షిగా సీఎం అబద్ధాలు కాంగ్రెస్–బీఆర్ఎస్ కలిసి ప్రజలను మోసం తెలంగాణ నీళ్ల ద్రోహానికి రెండు పార్టీలు బాధ్య‌త వ‌హించాలి కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ కాకతీయ, కరీంనగర్ బ్యూరో : నీళ్ల సమస్యను ప్రజల జీవన సమస్యగా కాకుండా రాజకీయ లాభాల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బహిరంగ నాటకాలు ఆడుతున్నాయని కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం కరీంనగర్‌లోని శుభం గార్డెన్స్‌లో...