విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట : ఏఈ భార్గవి

విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట : ఏఈ భార్గవి కాకతీయ, నెల్లికుదురు : విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట నిర్వహిస్తున్నామని గ్రామ ప్రజలు సమస్యలను తెలియపరచి ప్రజా బాటను విజయవంతం చేయాలని ఏఈ భార్గవి అన్నారు. గురువారం మునిగలవీడు గ్రామంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ అధికారి ఏఈ తో కలిసి సర్పంచ్ చైతన్య నాగరాజు ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈ సందర్భంగా సర్పంచ్ పాల్గొని మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట కార్యక్రమాన్ని...