అత్తా కోడ‌ళ్ల‌పై తిరుగుబాటు

అత్తా కోడ‌ళ్ల‌పై తిరుగుబాటు పాల‌కుర్తి కాంగ్రెస్‌లో ముదిరిన అసంతృప్తి నియోజ‌క‌వ‌ర్గంలో కొంత‌మంది ముఖ్య నేత‌ల వేరు కుంప‌టి ఎమ్మెల్యే య‌శ‌స్విని, ఝాన్సీరెడ్డి తీరుపై తీవ్ర ఆగ్ర‌హం ఏఐసీసీ నాయ‌కురాలు మీనాక్షి న‌ట‌రాజ‌న్‌కు నేత‌ల ఫిర్యాదు ఒంటెద్దు పోక‌డ‌ల‌తో పార్టీని భ్ర‌ష్టుప‌ట్టిస్తున్నార‌ని కంప్లైంట్‌ కోట్ల రూపాయ‌ల నిధులు దుర్వినియోగం చేస్తున్నార‌ని ఆరోప‌ణ‌ ప‌రిస్థితి చ‌క్క‌దిద్ద‌కపోతే పాల‌కుర్తిలో కాంగ్రెస్ ఖ‌త‌మే అంటూ హెచ్చ‌రిక‌ నియోజ‌క‌ర్గంలో ఆస‌క్తిక‌రంగా మారుతున్న ప‌రిణామాలు కాకతీయ, తెలంగాణ బ్యూరో : పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు మరోసారి భగ్గుమన్నాయి. ఎన్నాళ్లుగానో నలుగుతున్న...