నైపుణ్యాలే కెరీర్‌కు పునాది
నైపుణ్యాలే కెరీర్‌కు పునాది కాకతీయ ప్రభుత్వ కళాశాలలో ఉపాధి శిక్షణ ముగింపు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమం కాకతీయ, వరంగల్ ప్రతినిధి : గ్రేటర్ వరంగల్ పరిధిలోని కాకతీయ ప్రభుత్వ కళాశాల (ఆటోనమస్), హనుమకొండలో ఫైనల్ ఇయర్ విద్యార్థుల కోసం నిర్వహించిన వారాంత ఉపాధి నైపుణ్యాల శిక్షణ కార్యక్రమం గురువారం విజయవంతంగా ముగిసింది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. రజని లత మాట్లాడుతూ, క్రమశిక్షణ,...