పొంగులేటి ఇంట ఆత్మీయ ‘మాధురి’యం..!

పొంగులేటి ఇంట ఆత్మీయ ‘మాధురి’యం..! అధికారానికి మించి అనుబంధాలకు ప్రాధాన్యం అమ్మ–అత్తమ్మల పర్యవేక్షణలో పసందైన వంటకాలు సంక్రాంతి వేళ నోరు తీపి చేసే సంప్రదాయం ఉమ్మడి ఖమ్మాన్ని హత్తుకుంటున్న కుటుంబ సంస్కృతి కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : అధికార హోదా కన్నా ఆత్మీయతకే పెద్దపీట వేస్తోంది తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసం. సంక్రాంతి పండుగను కేవలం వేడుకగా కాకుండా, తోటి మనుషుల నోరు తీపి చేసే సందర్భంగా భావిస్తూ ఆతిథ్యానికి కొత్త అర్థం చెబుతున్నారు ఆయన సతీమణి మాధురి. ప్రతి ఏటా...