అర్హులందరికీ పారదర్శకంగా సదరం సర్టిఫికెట్లు

అర్హులందరికీ పారదర్శకంగా సదరం సర్టిఫికెట్లు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో కలెక్టర్ అనుదీప్ కాకతీయ, ఖమ్మం : దివ్యాంగుల అభ్యున్నతికి పటిష్టమైన కార్యాచరణను అమలు చేస్తున్నామని ఖ‌మ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కారణంగా నెలరోజులు ఆలస్యంగా దివ్యాంగుల దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని, అయినప్పటికీ దివ్యాంగుల సంక్షేమ కార్యక్రమాల అమలులో ఖమ్మం జిల్లా యంత్రాంగం ఎప్పుడూ ముందంజలోనే ఉంటుందని కలెక్టర్ తెలిపారు. దివ్యాంగుల...