సత్యధర్మాలకు నిలువెత్తు ప్రతీక

సత్యధర్మాలకు నిలువెత్తు ప్రతీక తూర్పుకోట స్మశాన వాటికలో కాటికాపరి విగ్రహ ఆవిష్కరణ హరిచంద్రుడి ఆదర్శాలు అనుసరణీయం : కార్పొరేటర్ సువర్ణ సురేష్ కాకతీయ, ఖిలావరంగల్ : తూర్పుకోట హిందూ స్మశాన వాటికలో కాటికాపరి సత్య హరిచంద్ర మహారాజు విగ్రహాన్ని శుక్రవారం ఘనంగా ఆవిష్కరించారు. తూర్పుకోట వాసులు బండి ఈశ్వరయ్య, బరుపాటి శేఖరయ్య జ్ఞాపకార్థంగా వారి కుమారుడు బండి కృష్ణ–పద్మజ దంపతులు సొంత ఖర్చులతో సుమారు రూ.80 వేల వ్యయంతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్మశాన వాటిక అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య...