ఓటీటీలోకి ‘అఖండ 2 : తాండవం’… బాలయ్య మాస్ దుమ్ము
ఓటీటీలోకి ‘అఖండ 2 : తాండవం’… బాలయ్య మాస్ దుమ్ము కాకతీయ, సినిమా : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ చిత్రం ‘అఖండ 2 : తాండవం’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్‌బస్టర్ మూవీ ‘అఖండ’కు సీక్వెల్‌గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించడంతో ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ హైప్ నెలకొంది. కొన్ని కారణాల వల్ల ఆలస్యంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, బాలయ్య పవర్‌ఫుల్ నటన, మాస్ డైలాగ్స్...