అంబర్ గుట్కా అక్రమ రవాణాపై ఉక్కుపాదం
అంబర్ గుట్కా అక్రమ రవాణాపై ఉక్కుపాదం మాదక ద్రవ్యాలపై కఠిన చర్యలు : సీఐ సంతోష్ గుడెప్పాడ్‌లో వాహన తనిఖీల్లో ఇద్దరు అరెస్ట్ కాకతీయ, ఆత్మకూరు : ప్రభుత్వం నిషేధించిన అంబర్, గుట్కా, తంబక్ అక్రమ రవాణాపై కఠిన చర్యలు తప్పవని ఆత్మకూరు సీఐ సంతోష్ హెచ్చరించారు. శుక్రవారం ఆత్మకూరు మండలం గుడెప్పాడ్ గ్రామంలో వాహన తనిఖీలు నిర్వహించగా, అంబర్–గుట్కా పాకెట్లను తరలిస్తున్న హుజురాబాద్‌కు చెందిన గోవింద్, మొహమ్మద్ ఆఫ్సరి బేగంను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మేడారం జాతరకు గుట్కా తరలిస్తున్నట్టు గుర్తించి కేసు...