ఐనవోలు జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
ఐనవోలు జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి భక్తులకు ఇబ్బందులు లేకుండా నిర్వహణ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ 13 నుంచి మల్లికార్జున స్వామి జాతర ప్రారంభం కాకతీయ, హనుమకొండ : ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐనవోలు మల్లికార్జున స్వామి...