భూ భారతి పేరిట దోపిడీ!…. మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి
భూ భారతి పేరిట దోపిడీ! మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి జనగామలో రూ.78 లక్షల స్కామ్ అంచనా చలాన్లు ఎడిట్ చేసి ప్రభుత్వానికి గండి 22 కేసులు.. ముగ్గురు అరెస్టు రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని మోసాలు జరిగి ఉంటాయా అన్నమానాలు విచారణ చేపడుతున్న పోలీసు, రెవెన్యూ అధికారులు కాకతీయ, తెలంగాణ బ్యూరో : జనగామ జిల్లాలో ‘భూ భారతి’ పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని మీసేవ, స్లాట్ బుకింగ్ కేంద్రాల నిర్వాహకులు చేసిన భారీ ఆర్థిక కుంభకోణం సంచలనం రేపుతోంది. భూమి రిజిస్ట్రేషన్లు, ఇతర డాక్యుమెంట్లకు సంబంధించిన...