మూడు చెక్కలపల్లికి బస్సు సౌకర్యం కల్పించాలి

మూడు చెక్కలపల్లికి బస్సు సౌకర్యం కల్పించాలి ఆర్టీసీ డిపో మేనేజర్‌కు సర్పంచ్ వినతి కాకతీయ, నల్లబెల్లి : మూడు చెక్కలపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ నర్సంపేట ఆర్టీసీ డిపో మేనేజర్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు 2 వేల జనాభా ఉన్న గ్రామం నుంచి ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలు నర్సంపేట, వరంగల్ వంటి పట్టణాలకు ప్రయాణం చేయాల్సి వస్తోందన్నారు. బస్సు సౌకర్యం...