పేదలకు వరం సీఎం సహాయనిధి

పేదలకు వరం సీఎం సహాయనిధి అర్హులందరికీ పార్టీలకతీతంగా సాయం : ఎంపీ రఘురాం రెడ్డి 25 మందికి రూ.7.65 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు కాకతీయ, కొత్తగూడెం :పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరమని, సహాయం కోరిన ప్రతి అర్హుడికి పార్టీలకు అతీతంగా సాయం అందుతుందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. ఎంపీ సిఫారసుతో సీఎంఆర్ఎఫ్ ద్వారా 25 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.7,65,000 విలువైన చెక్కులను శుక్రవారం విద్యానగర్ కాలనీలోని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ జిల్లా...