వివాదాలొద్దు

వివాదాలొద్దు ప‌క్క రాష్ట్రాల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ముందుకుసాగుదాం ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీ ల‌క్ష్యం ప్రపంచమే మనవైపు చూసేలా ఫార్మా రంగంలో వృద్ది రావిర్యాల ఈ-సిటీలో సీఎం రేవంత్ రెడ్డి సుజెన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా యూనిట్ ప్రారంభోత్సవం కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: కృష్ణా నది జల వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఈ-సిటీలో సుజెన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్...