వసతి గృహాలు పరిశుభ్రంగా ఉంచాలి

వసతి గృహాలు పరిశుభ్రంగా ఉంచాలి విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం : అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి కాకతీయ, గీసుగొండ : విద్యార్థుల వసతి గృహాల పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. మండలంలోని కేజీబీవీ వంచనగిరి, మోడల్ స్కూల్ వసతి గృహాలను ఆమె శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వసతి గృహాల ముందు పరిసరాల శుభ్రతతో పాటు వంటగది, స్టోర్ గదుల నిర్వహణను పరిశీలించారు. అలాగే డార్మిటరీలు, తరగతి గదుల్లో ఫ్లోరింగ్, లైట్లు, విద్యుత్ వైర్లు, కిటికీలు,...