రూ.100కి కారు కలలు…

రూ.100కి కారు కలలు… బంపర్ డ్రా మోసం బట్టబయలు కాకతీయ, కరీంనగర్ బ్యూరో : రూ.100 పెట్టండి… కారు గెలుచుకోండి అంటూ అమాయక ప్రజలను ఆకర్షించి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన గంగాధర మండలంలో వెలుగుచూసింది. గంగాధర ఎస్‌ఐ వంశీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం… గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామంలో మదీనా మటన్ సెంటర్ నిర్వాహకుడు మహమ్మద్ సాదుల్లా తన దుకాణం పేరుతో ‘బంపర్ లక్కీ డ్రా’ నిర్వహిస్తూ ఒక్కో కూపన్‌కు రూ.100 వసూలు చేశాడు. లక్కీ...