బాలికల ఆరోగ్యానికి భరోసా
బాలికల ఆరోగ్యానికి భరోసా రుక్మాపూర్‌లో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం శానిటరీ ప్యాడ్ డిస్పోజల్ మెషిన్ డొనేషన్ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాలలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల కోసం ఉచిత శానిటరీ ప్యాడ్ డిస్పోజల్ మెషిన్‌ను డొనేట్ చేశారు. నెలసరి సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత, సురక్షిత ఆచారాలు, పోషకాహార ప్రాముఖ్యతపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు....