కుష్టు నిర్మూలన దిశగా విస్తృత సర్వే

కుష్టు నిర్మూలన దిశగా విస్తృత సర్వే 1708 మంది అనుమానితులు గుర్తింపు 22 మందికి కుష్టు వ్యాధి నిర్ధారణ : డీఎంహెచ్‌వో డా. తుకారం రాథోడ్ కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత నెల 18 నుంచి 31 వరకు నిర్వహించిన ఇంటింటి కుష్టు వ్యాధి గుర్తింపు సర్వేలో 1,708 మంది అనుమానితులను గుర్తించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారం రాథోడ్ తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప...