కొండగట్టు బాధితులకు ఆర్థిక సాయం

కొండగట్టు బాధితులకు ఆర్థిక సాయం రూ.83 లక్షల సీఎం సహాయ నిధి పంపిణీ చేసిన మంత్రి ల‌క్ష్మ‌ణ్‌కుమార్‌ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని హామీ కొండగట్టు–ధర్మపురి టెంపుల్ సిటీ కారిడార్ అభివృద్ధిపై స్ప‌ష్టీక‌ర‌ణ‌ కాకతీయ, కరీంనగర్ : మల్యాల మండలం ముత్యంపేటలో ఇటీవల కొండగట్టులో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.83,12,000 విలువైన చెక్కులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా...