ఏసీబీకి చిక్కిన గానుగబండ గ్రామ కార్యదర్శి
ఏసీబీకి చిక్కిన గానుగబండ గ్రామ కార్యదర్శి లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత ఇంటిలో, కార్యాలయంలో సోదాలు కాకతీయ, తుంగతుర్తి : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామపంచాయతీ కార్యదర్శి బర్పటి కృష్ణ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ వ్యక్తి ఇంటి నిర్మాణ పర్మిషన్ కోసం లంచం తీసుకుంటున్న సమయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గానుగబండ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటే గ్రామ కార్యదర్శి బర్పటి కృష్ణ రూ.6...