మార్కండేయ జయంతికి ఘనంగా ఏర్పాట్లు
మార్కండేయ జయంతికి ఘనంగా ఏర్పాట్లు 21న ప్రత్యేక పూజలు, అభిషేకాలు హన్మకొండలో భారీ శోభాయాత్ర కాకతీయ, హన్మకొండ : శ్రీ భక్త మార్కండేయ జయంతి ఉత్సవాలను హన్మకొండ జిల్లాలో వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం, పద్మశాలి పరపతి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సన్నాహాలు సాగుతున్నాయి. ఈ నెల 21న కాజీపేట సోమిడిలోని శ్రీ భక్త మార్కండేయ స్వామి ఆలయంలో ఉదయం 9 గంటలకు అభిషేకం, హోమం వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు సోమిడి...