భీమేశ్వర స్వామి ఆలయానికి భారీగా హుండీ ఆదాయం

భీమేశ్వర స్వామి ఆలయానికి భారీగా హుండీ ఆదాయం 15 రోజుల్లో రూ.1.15 కోట్లకు పైగా భక్తుల కానుకలు కాకతీయ, వేములవాడ : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో గత 15 రోజుల వ్యవధిలో భక్తులు సమర్పించిన హుండీ ఆదాయం రూ.1,15,17,894గా నమోదైనట్లు ఆలయ అధికారులు తెలిపారు. హుండీ లెక్కింపులో నగదు రూపంలో రూ.1.15 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. అలాగే మిశ్రమ బంగారం 32 గ్రాములు, మిశ్రమ వెండి 3 కిలోల 100...