మేడారం జాతరలో నా జోక్యంలేదు
మేడారం జాతరలో నా జోక్యంలేదు పనులన్నీ సీతక్క, పొంగులేటి చూస్తున్నారు నేను నా శాఖల పనులకే పరిమితం అవుతున్నా కేసీఆర్‌తో భేటీలో రాజకీయాలు చర్చకు రాలేదు త్వరలోనే దేవాలయాల అభివృద్ధి కోసం బడ్జెట్ టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ మంత్రి సురేఖ కీలక వ్యాఖ్యలు కాకతీయ, తెలంగాణ బ్యూరో: మేడారం జాతర పనులన్నీ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క చూస్తున్నారని మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆహ్వానానికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారని, ఆయనతో భేటీలో రాజకీయ అంశాలు...