ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు థియరీ పరీక్షలు జిల్లాలో 66 పరీక్షా కేంద్రాల ఏర్పాటు విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి ఖ‌మ్మం జిల్లా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష...