ప్రజల గొంతుకగా కాకతీయ

ప్రజల గొంతుకగా కాకతీయ విలువలతో కూడిన వార్తా ధోరణి అభినంద‌నీయం కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫూల్ దేశాయ్ కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ప్రజా సమస్యలను నిబద్ధతతో వెలికి తీస్తూ, నిజాలను నిర్భయంగా రాస్తూ కాకతీయ దినపత్రిక ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుందని కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫూల్ దేశాయ్ ప్రశంసించారు. ప్రజలకు–ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవడంలో కాకతీయ దినపత్రిక కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో కాకతీయ దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను కమిషనర్ ప్రఫూల్ దేశాయ్...