కాకతీయ చరిత్రను ఇనుమడించాలి
కాకతీయ చరిత్రను ఇనుమడించాలి ప్రజాపక్షం వహిస్తూ సమస్యల పరిష్కారంలో ముందుండాలి వరంగల్ తహసీల్దార్ శ్రీకాంత్ కాకతీయ దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రముఖులు కాకతీయ, వరంగల్ : కాకతీయ చరిత్రను ఇనుమడించేలా కాకతీయ దినపత్రిక మీడియా రంగంలో దూసుకెళ్లాలని వరంగల్ తహసీల్దార్ శ్రీకాంత్ ఏనుమాముల సీఐ జీవాజీ సురేష్, బల్దియా అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ లు అభిలషించారు. ప్రజాపక్షం వహిస్తూ.. సమస్యల పరిష్కారంలో ముందు నిలవాలని ఆకాంక్షించారు. కాకతీయ దినపత్రిక రూపొందించిన 2026 క్యాలెండర్‌ను వారివారి కార్యాలయాల్లో శుక్రవారం ఆవిష్కరించారు. సెప్టెంబర్ మాసంలో ఆధ్యాత్మికతను పంచేలా...