ప్రజాసమస్యల ప్రతిబింబమే కాకతీయ
ప్రజాసమస్యల ప్రతిబింబమే కాకతీయ బీజేపీ నాయకులు కందిమల్ల మహేష్ తూర్పుకోటలో కాకతీయ క్యాలెండర్ ఆవిష్కరణ కాకతీయ, ఖిలావరంగల్ : తూర్పుకోట అఖిల పక్ష నాయకుల ఆధ్వర్యంలో కాకతీయ దినపత్రిక 2026 నూతన సంవత్సరం క్యాలెండర్‌ను శుక్రవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు కందిమల్ల మహేష్ మాట్లాడుతూ ప్రజాసమస్యలను నిరంతరం వెలుగులోకి తీసుకువస్తూ కాకతీయ దినపత్రిక సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందిందని ప్రశంసించారు. ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా క్యాలెండర్‌ను రూపొందించినందుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్...